- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోయిస్టులను వేడుకుంటున్న చిన్నారి.. వీడియా వైరల్
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఛత్తీస్‌గఢ్ కాల్పుల ఘటన తర్వాత మావోయిస్టులు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్‌ను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్ జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. విషయం తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషం కన్నా, అతన్ని వదిలిపెడ్తారా లేదా అనే భయమే ఎక్కువగా ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మేరే పప్పాకు చోడ్ దే’ అంటూ కన్నీరు మున్నీరుగా ఆ చిన్నారి ఏడుస్తూ మాట్లాడిన వీడియో అందరినీ కంట తడిపెట్టిస్తోంది.
Advertisement
Next Story