- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ ఆడుతున్న జాన్వీ.. ప్రొఫెషనల్ అంటారా?
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులకు తనతో పాటు చెల్లి ఖుషీ కపూర్, ఫ్రెండ్స్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమా చేస్తున్న జాన్వీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ వీడియో షేర్ చేసింది.
https://twitter.com/dishatelugu/status/1355846733624840193?s=20
‘గుడ్ లక్ జెర్రీ’ టీంతో కలిసి షూటింగ్ బ్రేక్‌లో క్రికెట్ ఆడుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. వేసిన ప్రతి బాల్‌నూ హిట్ చేసేందుకు ట్రై చేసిన జాన్వీ.. క్రికెట్‌లో తాను ప్రొఫెషనల్ అని చెప్పుకోవడం సేఫే అంటారా? అని అడుగుతోంది. జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’ కాస్ట్యూమ్ అండ్ మేకప్‌లోనే క్రికెట్ ఆడుతూ కనిపించింది. ఈ సినిమా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సినిమా ‘కోలమావు కోకిల’ రీమేక్.