- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొండచరియ విరిగిపడి ఐదుగురు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: ఇంటిపై కొండ చరియ విరిగిపడి ఐదుగురు మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉధమ్‌పూర్ జిల్లాలోని బర్మాన్ అనే ఊరిలో ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. మృతిచెందినవారిలో నలుగురు చిన్నారులున్నారు. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కొండచరియ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story