- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విభజన చట్టం మేరకే నీటి కేటాయింపులు : కేంద్రం
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై కేంద్ర జలశక్తి జాయింట్ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారమే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 6వ తేదీన అపెక్స్ కౌన్సి్ల్ సమావేశం ఉంటుందని.. సెక్షన్ 84 ప్రకారమే కౌన్సిల్ ఏర్పాటు అవుతుందన్నారు.
2016 సెప్టెంబర్‌లో అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్వహించగా.. ఆనాడు కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు.2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ మళ్లీ సమావేశమైందని జల్‌శక్తి జాయింట్ సెక్రెటరీ వివరించారు. 2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నామని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Advertisement
Next Story