మా సింహాలు గర్జించాయి: జగ్గారెడ్డి

by Shyam |
మా సింహాలు గర్జించాయి: జగ్గారెడ్డి
X

దిశ, మెదక్: అసెంబ్లీలో అధికార-ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య జరిగిన వాడివేడి చర్చ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మేల్యే జగ్గారెడ్డి స్పందించారు. ప్రభుత్వంపై తమ పోరాటం ఆరంభమైందన్నారు. మా పార్టీ సింహాలు సీతక్క, రాజగోపాల్‌రెడ్డి సభలో గర్జించారన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జగ్గారెడ్డి చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసరడం కాదని.. పోలీసులు లేకుండా జనంలోకి వచ్చే ధైర్యం మంత్రులకు ఉందా అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

tag: jagga reddy, comments, trs leaders

Advertisement

Next Story