14న మరోసారి ఢిల్లీకి జగన్

by srinivas |

ఏపీ సీఎం జగన్ ఒక రోజు వ్యవధిలోనే మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. కాగా, బుధవారమే ప్రధాని మోదీతో జగన్ భేటీ అయి రాష్ర్టానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అయితే ఒక్క రోజు గ్యాప్‌లోనే జగన్ మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed