- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంపై జాక్వెలిన్ సలహా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చాలా కొద్ది టైంలో స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మూవీ ‘సాహో’లో స్పెషల్ సాంగ్ ద్వారా సౌత్ ప్రేక్షకులను పలకరించిన భామ..సూపర్ గ్లామరస్ టచ్ ఇచ్చింది. లాక్‌డౌన్‌లోనూ ఆల్బమ్ సాంగ్స్ చేసి వావ్ అనిపించిన జాక్వెలిన్.. ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది? తాను ఏం అర్థం చేసుకుందో చెప్తుంది.
https://www.instagram.com/p/CEtUBaoMZ1l/?utm_source=ig_web_copy_link
చాలా కాలం నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ, అర్థం చేసుకోవాల్సినది ఏమీ లేదని అనిపిస్తుందని చెప్పింది. జీవితం జీవించడానికి మాత్రమే ఉంది.. నెరవేర్చేందుకు సెట్ చేసుకున్న గోల్స్ లేవు.. పూర్తి చేసేందుకు చెక్ లిస్ట్‌లు లేవు..కేవలం ఒక అశాశ్వత క్షణం మాత్రమే ఉంది..ఆ క్షణంలో ప్రేమగా, దయగా ఉందాం..ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిద్దాం.. అనుభూతి చెందుదామని చెప్తుంది. జీవితం చాలా సరళమైనదని.. ఓవర్ లుక్‌తో లైఫ్ కాంప్లికేట్ చేసుకోవద్దని తెలిపింది. మీ సొంత ప్రయాణాన్ని స్వీకరించండి..మీరున్న చోటే అందం, ఆశ్చర్యం కనుగొనండి అని సలహా ఇస్తుంది.