- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్ నా బూట్లు మోసేవాడు : యాక్టర్
దిశ, సినిమా : సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘రాధే : ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దిశా పఠానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ కీలకపాత్రలో కనిపించగా.. సల్మాన్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. సల్లూ భాయ్‌ను మోడల్‌గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. నా సినిమా ఫలక్(1988)కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో నా క్లాత్స్, షూస్ టేక్ కేర్ గా పని చేసేవాడు. సల్మాన్ తన యంగర్ బ్రదర్‌లాగా అనిపిస్తాడని, ఆ ఎమోషనల్ బాండింగ్‌తో సల్మాన్ ఫొటోగ్రాఫ్స్‌ను నిర్మాతలకు చూపించేవాడినని చెప్పాడు. ఫైనల్‌గా కేసీ బొకాడియా బావ సల్మాన్‌కు బాలీవుడ్‌లో బ్రేక్ ఇచ్చాడని, మైనే ప్యార్ కియా(1989) సినిమాతో సల్మాన్ స్టార్‌డమ్ తెచ్చుకున్నాడని వివరించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగుతుందని.. సల్మాన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఉంటే ముందుగా తననే అప్రోచ్ అవుతాడని తెలిపాడు జాకీ ష్రాఫ్.