సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్ఐ ఆత్మహత్య

by Sumithra |
సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్ఐ ఆత్మహత్య
X

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పరిధిలోని సీఆర్పీఎఫ్ క్వార్టర్‌లో గురువారం ఉదయం ఎస్ఐ భవానీ శంకర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహచర ఉద్యోగులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఎస్‌ఐ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Tags: crpf quarters, si suicide, jubilee hills,hyd, hanging

Advertisement

Next Story