- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RCBకి వణుకు పుట్టిస్తున్న హైదరాబాద్ సెంటిమెంట్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసునుంచి తప్పుకున్న SRH జట్టు ఈ రోజు RCBతో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ బెంగళూరు జట్టు చాలా కీలకం కానుంది. ఎందుకుంటే RCB జట్టు ప్లే ఆఫ్ రేసులో నిలవాలి అంటే.. మిగిలిన రెండు మ్యాచుల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని బెంగళూరు చూస్తుంది. కానీ.. RCB జట్టును ఓ సెంటిమెంట్ తీవ్రంగా భయపెడుతుంది. ఇప్పటి వరకు ఇలా ప్లే ఆఫ్ రేసు నుంచి హైదరాబాద్ ఎప్పుడు దూరం అయినా.. చివరి మ్యాచ్ లో విజయం సాధించి ఆ జట్లను కూడా తమతో బయటకు తీసుకెళుతుంది.
ఈ భాటలోనే ఢిల్లీ కూడా గత మూడు సీజన్లలో ఇలానే చేయగా.. నిన్న పంజాబ్ ను కూడా ఓడించి ప్లే ఆఫ్ నుంచి బయటకు తీసుకు వచ్చింది. అలాగే గతంలో హైదరాబాద్‌తో జరిగిన చాలా మ్యాచుల్లో ఆర్సీబీ.. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. దీంతో అదే సెంటిమెంట్ మరోసారి నిజమైన ఉందేమో అని ఆర్సీబీ అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరీ ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..? లేక బెంగళూరు జట్టు విజయం సాధించిన ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుందో తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే మరి.
Also Read..
ఐపీఎల్ చరిత్రలో అలా అవుట్ అయిన రెండో ఆటగాడిగా పంజాబ్ బ్యాటర్