- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: హార్దిక్ పాండ్యాకు జరిమానా.. కారణం అదే
X
మొహాలీ: గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది. మ్యాచ్‌ను 3 గంటల 20 నిమిషాల్లో ముగించాలని ఐపీఎల్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ ఈ స్లో ఓవర్ రేట్ సమస్యగా మారింది. చాలా మ్యాచ్‌ల సమయం నాలుగు గంటలు దాటిపోతోంది. ‘మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో పాండ్యా జట్టు తొలి నేరానికి పాల్పడింది. దీంతో అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ శుక్రవారం తెలిపింది.
Also Read..
Advertisement
Next Story