IPL 2023: టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌..

by Vinod kumar |   ( Updated:2023-05-14 02:22:27.0  )
IPL 2023: టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. లక్నో ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. నవీన్‌ ఉల్‌హక్‌ స్థానంలో క్వింటన్‌ డికాక్‌కు ఎట్టకేలకు జట్టులో చోటు దక్కింది. అదే విధంగా స్వప్నిల్ సింగ్‌కు కూడా తొలి సారి ఛాన్స్‌ దక్కింది. మరోవైపు గుజరాత్‌ జట్టు కూడా ఒకే ఒక మార్పు చేసింది. లిటిల్‌ స్థానంలో జోషఫ్‌ వచ్చాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్‌), స్వప్నిల్ సింగ్, యశ్ రవిసింగ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

గుజరాత్‌ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్ (జాషువా లిటిల్ కోసం), హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.

Advertisement

Next Story