- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > IPL2024 > IPL 2023 : గుజరాత్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు దూరం కానున్న స్టార్ ప్లేయర్..!
IPL 2023 : గుజరాత్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు దూరం కానున్న స్టార్ ప్లేయర్..!
X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైతో తొలి మ్యాచ్ విక్టరీతో సంతోషంగా ఉన్న గుజరాత్ టైటన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ విలయమ్సన్ ఈ మెగా టోర్నీకి మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది. విలియమ్సన్ గాయం తీవ్రతపై గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
కానీ మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ గ్యారీ క్రిస్టన్ చేసిన వ్యాఖ్యల ప్రకారం విలియమ్సన్ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నట్లు స్పష్టమవుతోంది. విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయమైంది. అతడిని మా ఫిజియోలు పరిశీలిస్తున్నారు. స్కానింగ్ కు పంపినట్లు తెలిపారు. మరోవైపు న్యూజిలాండ్ హెచ్ కోచ్ గ్యారీ స్టెడ్ సైతం కేన్ విలియమ్సన్ గాయంపై స్పందిస్తూ.. అతడికి తీవ్ర గాయమైందని, ఇది తమ జట్టుకు కోలుకోలేని దెబ్బ అన్నాడు.
Advertisement
Next Story