- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దుమ్ము రేపిన Faf du Plessis.. లక్నోపై అదిరిపోయే హాఫ్ సెంచరీ

X
దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగా తాజాగా ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డెప్లెసిస్ హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లోనే డెప్లెసిస్ అర్ధ సెంచరీ చేయగా.. అందులో 3 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఆర్సీబీకి బ్యాటింగ్ అప్పజెప్పింది.
Next Story