- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారెవ్వా ఐఫోన్ గోడ
X
దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో ఎన్ని కొత్త ఫోన్లొచ్చినా.. ఐఫోన్ మాత్రం ఇప్పటికీ తన బ్రాండ్ వాల్యూను కోల్పోకుండా హవా కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఇంటి ఓనర్ తన ఇంటిగోడకు ఐఫోన్ 6 మోడల్ ఫోన్లను ఫెన్స్‌గా ఉపయోగించి ఔరా అనిపించాడు. గోడకు ఉపయోగించిన ఐఫోన్లను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీటిలో అన్నీ రియల్ ఐఫోన్లు కాకపోయినా అందులో చాలామటుకు రియల్ ఐఫోన్లు యూజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పర్టిక్యులర్‌గా ఆ ఇల్లు ఎవరిదో, ఎక్కడ ఇలా కట్టారో సరైన సమాచారమైతే లేదు కానీ, దీన్ని వియత్నాంకు చెందిన ఓ నెటిజన్ ‘ఐఫోన్ 6 లతో నిర్మించిన గోడ’కు సంబంధించిన వీడియో అంటూ టిక్‌టాక్‌లో షేర్ చేయగా, ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
Advertisement
Next Story