- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Budha Adithya Raja Yogam: బుధాదిత్య రాజయోగం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు
దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. గ్రహలకు రాజైన సూర్యుడు, బుధుడు కలయిక వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభంగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సింహ రాశి: సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టె వారికీ అధిక లాభాలు వస్తాయి. ఈ సమయంలో కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
మేష రాశి : బుధాదిత్య రాజయోగం వలన మేష రాశి వారికీ కలిసి వస్తుంది. పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బుధుడి అనుగ్రహంతో మీరు అనుకున్న పనులను ఆకర్షితులవుతారు. అంతేకాదు, ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు వెంటనే జరిగిపోతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.