- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్మహత్య చేసుకున్న ఇంటర్నేషనల్ మహిళా షూటర్
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఇంటర్నేషనల్ మహిళా షూటర్ ఖుష్ సీరత్ కౌర్ సందు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నో మెడల్స్ గెలుచుకున్న సీరత్ కౌర్ పంజాబ్ లోని ఫరీద్ ఖాట్ లో తన నివాసంలో గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ముగిసిన 64వ నేషనల్ ఛాంపియన్ షిప్ లో తాను ఉత్తమ ప్రతిభ కనబరచలేదని అసంతృప్తితో ఉందని.. ఈ నేపథ్యంలోనే కౌర్ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఆమె మృతదేహం వద్ద ఎలాంటి నోట్ లభించలేదని తెలిపారు.
Advertisement
Next Story