- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెనక్కి తగ్గేది లేదు.. మే 5 నుంచే ఇంటర్ పరీక్షలు
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. మరో రెండ్రోజుల్లో వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కరోనా ప్రతాపం క్రమంలో పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీల నుంచి డిమాండ్లు వస్తున్నా.. పరీక్షలు నిర్వహించేందుకే ప్రభుత్వం ముందడుగు వేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఈ మేరకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేక కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్‌ను నియమించనుంది. అలాగే ఐసోలేషన్ వార్డు ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షల కేంద్రాల వద్ద విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. కాగా మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
Advertisement
Next Story