- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జో బైడెన్ మనిద్దరం కలిసి పనిచేద్దాం
X
దిశ,వెబ్‌డెస్క్:జోబైడెన్ తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోడీ జో బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా- అమెరికా భాగస్వామ్యం బలోపేతానికి నూతన అమెరికా అధ్యక్షుడితో కలిసి పనిచేస్తామని మోడీ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోబైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జోబైడెన్ అధ్యక్షతన భారత్-అమెరికాల స్నేహబంధం మరింత బలమౌతుందన్నారు.
Advertisement
Next Story