- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్ బైడెన్ పాలసీ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయురాలు
by Anukaran |
X
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయురాలు మాల అడిగ నియామకమయ్యారు. మాల ఇది వరకు జిల్ బైడెన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా, బైడెన్-కమలా హారిస్ క్యాంపెయిన్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా సేవలందించారు. బరాక్ ఒబామా హయాంలోనూ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్‌లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఇలినాయిస్‌లో నివాసముంటున్న మాల మిన్నెసొటా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ చేశారు.
Advertisement
Next Story