- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసులు పెరుగుతూ…నే ఉన్నాయి
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు నమోదు కాగా, 418 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 4 లక్షల 73 వేల 105కు చేరుకున్నది. ఇందులో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2 లక్షల 71696. అదేవిధంగా.. లక్షా 86 వేల 514 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనా సోకి దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 14,894కు పెరిగింది.
Advertisement
Next Story