- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T20 సమరం.. వన్డే సీన్ రిపీట్ అయ్యేనా..?
X
దిశ, వెబ్‌డెస్క్ : భారత్ వర్సెస్ శ్రీలంక రెండో టీ-20 సమరం నేడు రాత్రి 8 గంటలకు కొలంబో వేదికగా జరగనుంది. తొలి టీం-20లో ఇరగదీసిన టీం ఇండియా ఏకంగా సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విల్లురుతోంది. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ టైటిల్‌పై ధావన్ సేన కన్నేసినట్లు తెలుస్తున్నది. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ధావన్ రాణించగా.. ఈ ఏడాది చివర్లో టీ-20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటి.. తుది జట్టులో స్థానం దక్కించుకునేందుకు కుర్రాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Advertisement
Next Story