- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెల రోజుల నుంచి నలుగుతున్న వివాదంపై నేడు చైనాతో చర్చలు..!
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: చైనా, భారత్ దేశాలకు చెందిన అధికారులు నేడు సమావేశం కానున్నారు. తూర్పు లదాఖ్ లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా, భారత్ మధ్య నలుగుతున్న సరిహ్దద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరపనున్నారు. సుమారు నెల రోజుల నుంచి నలుగుతున్న సరిహద్దు వివాదానికి ఈ సమావేశంతో పరిష్కారం దొరికే అవకాశమున్నట్లు సమాచారం.
Advertisement
Next Story