- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ వృద్ధి అంచనా 1.9 శాతమే : ఇండియా రేటింగ్స్!
దిశ, వెబ్‌డెస్క్: రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 2020-21 ఆర్థిక సంవత్స్రంలో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిని 1.9 శాతమని అంచనా వేసింది. గత 29 ఏళ్లలో ఇదే తక్కువ జీడీపీ వృద్ధి అంచనా అవుతుందని, పాక్షిక లాక్‌డౌన్ 2020 మే మధ్య వరకూ కొనసాగే అవకాశమున్నందున వృద్ధి రేటు సవరించిన అంచనాలను విడుదల్ చేస్తున్నటు ఇండియా రేటింగ్ సంస్థ సోమవారం నివేదికలో వెల్లడించింది. గత నెల 30న ఇండియా రేటింగ్ సంస్థ విడుదల్ చేసిన నివేదికలో ఈ ఏడాది వృద్ధి రేటు 3.5 శాతం ఉండొచ్చని అంచాలను విడుదల్ చేసిన సంగతి తెలిసిందే.
లాక్‌డౌన్ తర్వాత జూన్ చివరి నుంచి క్రమంగా కోలుకున్నప్పటికీ జీడీ వృద్ధి మైనస్ 2.1 శాతానికి పడిపోతుందని, ఇది గడిచిన 41 సంవత్సరాల్లో కనిష్టమని నివేదికలో పేర్కొంది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతంగా ఉండొచ్చని అంచా వేసింది. లాక్‌డౌన్, వృద్ధి మందగమనం వల్ల పన్ను, పన్ను రహిత ఆదాయం క్షీణించనుందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయప్డింది.
Tags : India GDP, India Ratings, coronavirus, covid-19, lockdown