- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సినేషన్‌లో భారత్ కొత్త రికార్డు
by Shamantha N |
X
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ నేటితో వందవ రోజుకు చేరింది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ నిరాటంకంగా కొనసాగుతోంది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం…శనివారం రాత్రి 8 గంటల వరకు 140,802,794 వ్యాక్సిన్ డోసులను ఇచ్చింది. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు 9,289,621( మొదటి డోసు), 5,994,401(రెండో డోసు), ఫ్రంట్ లైన్ వర్కర్లు 11,942,233 (మొదటి డోసు), 6,277,797 (రెండో డోసు), 45 నుంచి 60 ఏండ్ల వారు 47,641,992 (మొదటి డోసు), 2,322,480 (రెండో డోసు), 60 ఏండ్లు పైబడిన వారు 49,632,245(మొదటి డోసు), 7,702,025 (రెండో డోసు) ఉన్నారు.
Advertisement
Next Story