- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: ఖజానా నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం రోజు రోజుకూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించిన వివిధ చార్జీలు పెంచిన ప్రభుత్వం.. తదుపరి అబ్కారీ శాఖ మీద ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరిన్ని వైన్స్ షాపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరో 225 వైన్ షాపులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. దీంతో మందుబాబులకు మద్యాన్ని మరింత దగ్గర చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 2200 మద్యం దుకాణాల నిర్వహణతో రూ. 27వేల కోట్ల ఆదాయం సర్కార్‌కి వస్తుండగా పెరుగుతున్న వైన్స్‌లతో మరింత ఆదాయం రానున్నది.
Advertisement
Next Story