- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్లాష్.. ఫ్లాష్.. ఖైరతాబాద్ గణేషుడు మండపంలోనే నిమజ్జనం
X
దిశ, డైనమిక్ బ్యూరో : హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఖైరాతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని కమిటీ నిర్ణయించింది. ఈ సంవత్సరం ట్యాంక్‌బండ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునుబట్టి నిమజ్జనాలను జరిపిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అరుదైన సంఘటన: మేక పిల్లకు పాలు ఇచ్చిన కుక్క
Advertisement
Next Story