టీ20 వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్‌గా బాబర్ అజామ్

by Shyam |   ( Updated:2021-12-22 06:48:25.0  )
టీ20 వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్‌గా బాబర్ అజామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక @MRFWorldwide ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్లు సత్తా చాటారు. పాక్ జట్టు కెప్టెన్, ఓపెనర్ బాబర్ అజామ్ 805 పాయింట్లతో టీ20 సిరీస్‌లో వరల్డ్ నెంబర్‌ 1 బ్యాట్స్‌మాన్‌గా నిలిచాడు. ఇది వరకు ఆ స్థానంలో ఉన్న డేవిడ్ మలన్ 805 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉండగా.. 798 పాయింట్లతో మహ్మద్ రిజ్వాన్ 3 స్థానంలోకి ఎగబాకాడు. ఇక నాలుగో స్థానంలో మర్క్‌రమ్ 796 పాయింట్లు, కేఎల్ రాహుల్ 729 పాయింట్లతో ఐదో స్థానంలోకి వచ్చాడు.

టాప్‌ 10లో ఉన్న ఆటగాళ్లు వీళ్లే

Advertisement

Next Story