- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ న్యూస్.. ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
X
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. టీ-20 వరల్డ్ కప్ డేట్ ఫిక్స్ చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, తొలుత ఇండియాలోనే వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేదిక మారింది. యూఏఈ వేదికగా మ్యాచ్‌లు నిర్వహణకు సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ. ఇదే నిర్ణయాన్ని ఐసీసీకి కూడా చెప్పింది. ఈ పరిణామాలతో ఎమిరేట్స్, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ.
Advertisement
Next Story