- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను ఈ రోజు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను: ఈటల
X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ చేరడంపై ఆయన ట్విట్టర్ వేదిక గా.. నేను ఈ రోజు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను. నన్ను, నా మద్దతుదారులను స్వాగతించినందుకు బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు .. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఎప్పుడూ ప్రజల సేవలో ఉంటాను’ అంటూ పోస్ట్ చేశారు.
I have started a new journey today.I thank the BJP party for welcoming me and my supporters into their fold.. I promise to fulfill the aspirations of Telangana and its people. I am at the service of the people and the party now and always.#fortelangana #bjptelangana #bjpparty pic.twitter.com/mp0y0cIOcN
— Eatala Rajender (@Eatala_Rajender) June 14, 2021
Advertisement
Next Story