- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ప్లంబర్ పై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం.. పర్మిషన్ లేకుండా ఆ పని చేస్తున్నాడని..
ప్లంబర్ పై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం.. పర్మిషన్ లేకుండా ఆ పని చేస్తున్నాడని..
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామబాద్: నిజామాబాద్ నగరంలో మహిళా కార్పోరేటర్ల భర్తల పెత్తనం పరాకాష్టకు చేరింది. ఏకంగా భార్యల స్థానంలో వారు చేస్తున్న అతి రోజురోజుకు శ్రుతి మించిపోతోంది. నిజామాబాద్ నగరంలో కుమార్ గల్లీలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త ఓ వ్యక్తిని చితకబాదాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నెల 12న కుమార్ గల్లిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ వాటర్ రాకపోవడంతో రాములు అనే వ్యక్తితో యజమాని తన కాంప్లెక్స్ వద్ద మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. ఈ సమయంలో కార్పోరేటర్ భర్త మల్లేశ్ గుప్తా అక్కడికి చేరుకుని రాములును ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పని ముట్లను తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Advertisement
Next Story