- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను చంపిన భర్త..!
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్: భార్యను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం భార్య లలితను భర్త మాదన్న రోకలి బండతో కొట్టి చంపేశాడు. అనంతరం మాదన్న అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. లలిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాదన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Next Story