మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త

by srinivas |
మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త
X

దిశ, వెబ్‎డెస్క్ :
మద్యం మత్తులో భార్య గొంతు కోసాడు భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుట్టాయిగూడెం మండలం తూర్పు రేగులకుంటలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కత్తితో తన భార్య గొంతు కోసాడు. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story