- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుపమకు ‘దిల్’దార్‌గా..
దిశ, వెబ్‌డెస్క్: అనుపమ పరమేశ్వరన్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో ఏకకాలంలో సినిమాలు చేస్తోంది. అన్ని ఇండస్ట్రీల్లోనూ బెస్ట్ అనిపించుకున్న ఈ భామ .. తెలుగులో ‘ప్రేమమ్’, ‘అఆ’, ‘శతమానం భవతి’, ‘హలో గురూ ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌లో మరో మూవీకి ఓకే చెప్పింది అనుపమ. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరో. సినిమాకు ‘రౌడీ బాయ్స్’ టైటిల్ కన్‌ఫాం కాగా… హీరోయిన్‌గా అనుపమ అయితేనే కరెక్ట్ అని అనుకున్నారట దిల్ రాజు. అందుకే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా … ఆశిష్ రెడ్డికి జంటగా అనుపమను సెలెక్ట్ చేశారట. కాగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
tags:Anupama Parameswaran, Ashish Reddy, Dil Raju Movie, Producer, Remuneration