- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అధికారుల గృహనిర్భంధం
by Shyam |

X
దిశ, పాలకుర్తి : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ సర్వేకు వెళ్లిన అధికారులను గృహ నిర్భంధం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో ఇంటింటి సర్వే నమోదుకు వెళ్లిన గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్, గ్రామస్తులు గృహ నిర్భంధం చేశారు. రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ తోపాటు గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Next Story