"లక్ష్మీ బాంబ్" కు భారీ డిమాండ్ ..

by Shyam |
లక్ష్మీ బాంబ్ కు భారీ డిమాండ్ ..
X

లక్ష్మీ బాంబ్.. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ బాలీవుడ్ మూవీ కాంచన సినిమా రీమేక్. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఇప్పుడే థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు.. ఒక వేళ ఓపెన్ అయినా ప్రేక్షకులు వచ్చే అవకాశాలు తక్కువే. కనుక సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. కాగా ఈ సినిమా రైట్స్ రూ. 125 కోట్లకు సొంతం చేసుకుందట డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉన్నందున లాక్ డౌన్ ఎత్తేయగానే పూర్తి చేసి నేరుగా ఓటీటీ లో లక్ష్మీ బాంబ్ విడుదల చేస్తారట. ఇందుకోసం నెలరోజుల సమయం పట్టనుండగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించే చాన్స్ ఉంది. కాగా తొలిసారి అమెజాన్ ప్రైమ్ లో నేరుగా తమిళ్ సినిమా పొన్మగల్ వందల్ రిలీజ్ కాగా.. హాట్ స్టార్ లో లక్ష్మీ బాంబ్ నేరుగా విడుద

Advertisement

Next Story

Most Viewed