- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Today Horoscope: ఈ రోజు ( 03.05.2023) వృశ్చిక రాశి ఫలితాలు
by Disha Tech |

X
వృశ్చిక రాశి: ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఏ పని చేసిన మీ ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి. మీరు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. అలాగే మీ ఇంటిలో పెళ్ళికి సంబందించిన చర్చలు జరుగుతాయి. మీ జీవితలో మీరు అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఒక్క క్షణం మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మీరు మీ జీవితంలో గెలిచినట్లే. మీ ఆరోగ్య బాధలు పోతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవిత భాగస్వామి మీ మీద అలుగుతుంది.
Next Story