- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sarvartha Siddhi Yoga: సర్వార్థ సిద్దయోగం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. బృహస్పతి గ్రహాన్ని శుభంగా పరిగణిస్తారు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఇక కొద్దీ రోజుల్లో బృహస్పతి గ్రహం, మీన రాశిలోకి ప్రవేశించనుంది. అదే సమయంలో సర్వార్థ సిద్దయోగం కూడా ఏర్పడబోతోంది. దీని ప్రభావం రెండు రాశుల వారిపై పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వారికి అదృష్టం కలిసి రానుంది.. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కుంభ రాశి
సర్వార్ధ సిద్దయోగం వలన కుంభ రాశి వారికి కెరీర్ పరంగా మంచిగా ఉండనుంది. దీంతో వీళ్లు మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే వ్యాపారాలు చేసే వారికీ లాభాలు పెరుగుతాయి. అలాగే, ఈ కుంభ రాశి వారి కుటుంబంలో వస్తున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీని కారణంగా మీ ఇంట్లో సంతోషం వాతావరణం నెలకొంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది.
మిథున రాశి
ఈ సర్వార్ధ సిద్దయోగం మిథున రాశి వారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనికి కారణంగా వీరికి అదృష్టం ఎంతగానో కలిసి వస్తుంది. ఈ రాశి వారు సొసైటీ లో సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. ఈ మిథున రాశి వారికి వ్యాపారాలు మెరుగుపడతాయి. ఎప్పటి నుంచి వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే వీరి సంపాదన కూడా పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.