- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనీ విషయంలో ఈ నాలుగు రాశులు జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే లాస్ తప్పదంట!
దిశ, వెబ్‌డెస్క్ : జ్యోతిశ్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఈ నాలుగు రాశల వారికి ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. నక్షత్రాల ఆగమనం ఆధారంగా ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయో తెలుసుకోండి.
మేష రాశి : ఈ రాశివారికి ఇచ్చిన అప్పు త్వరగా తిరిగి రాదు. దీని కారణంగా మీరు చెల్లించాల్సిన అప్పు త్వరగా చెల్లించలేరు. దీంతో సమస్యలు ఏర్పడుతాయి.
వృషభ రాశి రాశి : ఈ రాశి వారికి వ్యాపారాల్లో కలిసి వస్తుంది.ఖర్చులు అధికం అవుతాయి. మిమ్ముల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే వారు మీ చుట్టే ఉంటారు. ఈ రోజు మొత్తం చాలా కష్టంగా గడుస్తుంది.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి కొత్త వ్యాపారంలో రిస్క్ ఏర్పడుతుంది. రియలెస్టేట్ వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదా రిస్క్‌లో పడే అవకాశం ఉంది.
కుంభ రాశి : ఈ రోజు మిమ్ముల్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి.కొన్ని వ్యాపార పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ ఉంది.
ఇవి కూడా చదవండి : నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?