- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరోగ్యానికి తేనె ఎంతో మేలు..
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: తేనె.. ప్రకృతి నుంచి వచ్చేతియ్యటి పదార్థం. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో ఒకటిగా భావిస్తారు. దీనిని ఒక మంచి స్వీటెనర్‌గా కూడా యూజ్ చేస్తారు. ఎన్నో ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో తేనెను వాడతారు. అంతేగాకుండా, బరువు తగ్గించడంలో తేనె ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని బలంగా చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ కి, వర్కౌట్‌కు ముందు తేనె తీసుకుంటే ఆ ఎనర్జీ బూస్ట్ రోజంతా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Next Story