తాము అధికారంలోకి వస్తే.. కుటుంబానికి రూ. కోటి రూపాయలు ఇస్తాం

by Shamantha N |   ( Updated:2021-03-26 21:58:11.0  )
Hindu Makkal Katchi President Arjun Sampath
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వింత హామీలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని వెల్లడించారు. ప్రతీ పేదవాడిని కోటీశ్వరుడిగా మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని అన్నారు. రామేశ్వరాన్ని ప్రత్యేక దీవిగా మారుస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed