- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు నోటీసులు
X
దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. గోరటి వెంకన్న, దయానంద, సారయ్యలను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ కోర్టులో కేసు వేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నియామకం చేపట్టిన పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. సీఎస్, గోరేటి వెంకన్న, సారయ్య, దయానందలకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Advertisement
Next Story