- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మట్టిగణపతులకు అధిక గిరాకీ
X
దిశ, అల్వాల్: పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. గతంలో ఇండ్లలో, మండపాలలో ప్రతిఒక్కరికీ గణపతులు పంచరంగులలో దర్శనం ఇచ్చేవి అలాంటి ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కడ చూసిన మట్టిగణపతులే కానవస్తున్నాయి. పర్యావరణం పట్ల అవగాహన పెరగడం ఎంతో అభినందనీయమని పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము పడిన కష్టానికి ఫలితాలు రావడం మాకు గర్వకాణంగా ఉందంటున్నారు. జీహెచ్ఎంసీ సైతం ఉచితంగా మట్టి వినాయకులను కాలనీలు, బస్తీలలో పంపిణీ చేయడం అంటే ప్రతి ఒక్కరికి పర్యావరణ స్రృహాకల్పించడమే అంటున్నారు. రానున్నరోజులలో నగరంలో రంగురంగుల గణపతులు కనిపించవని, మొత్తంగా మట్టిగణపతులే కనిపిస్తాయని ప్రతి ఒక్కరు వాటిని అడిగి తీసుకుపొతున్నారని అల్వాల్‌లోని విగ్రహాల వ్యాపారి తెలిపారు.
Advertisement
Next Story