- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడితో రొమాన్స్ కోసం.. తమ్ముడినే కడతేర్చిన హీరోయిన్
దిశ, సినిమా : కన్నడ నటి షనయా కాట్‌వే సొంత సోదరుడు రాకేష్‌ను మర్డర్ చేసింది. మిస్ కర్ణాటక విన్నర్, ఎయిర్ హోస్టెస్ అయిన ఆమె ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతోంది. ఈ క్రమంలో సెలబ్రిటీ మేనేజర్ నియాజ్ అహ్మద్‌తో ప్రేమలో పడింది షనయ. అయితే తనకు అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ.. టైమ్ వేస్ట్ చేస్తుందనే ఉద్దేశంతో సోదరుడు రాకేష్ షనయను హెచ్చరించాడు. కెరియర్‌ను నాశనం చేసుకోవద్దని సలహా ఇచ్చాడు. కానీ తన వార్నింగ్ నచ్చని హీరోయిన్.. ప్రియుడి దగ్గర ఈ విషయాన్ని చర్చించింది. తను ఉంటే మనం కలవలేమని, ఏం చేద్దామని డిస్కషన్ పెట్టింది.
దీంతో రగిలిపోయిన ప్రియుడు.. పక్కా ప్రణాళికతో కర్ణాటకలోని హుబ్బళిలో ఉన్న రాకేష్‌ను దారుణంగా హత్య చేశాడు. తల, కాళ్లు, మొండెం, చేతులను వేరు చేసి కారులో తీసుకెళ్తూ.. ఒక్కో చోట ఒక్కో పార్ట్‌ను పడేశాడు. కాగా ఇప్పటికే నియాజ్ అహ్మద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తనను విచారించగా తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఇలా చేసినట్లు వివరించారు. కాగా సోదరుడి మర్డర్ కేసుతో షనయకు సంబంధం ఉందని అనుమానిస్తున్న పోలీసులు తనను కూడా అదుపులోకి తీసుకున్నారు.