- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ…
దిశ వెబ్ డెస్క్: నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆయన బీజేపీలో చేరనున్నట్టు, అందుకోసం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షున్ని కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని వార్తలు గుప్పు మన్నాయి.
కాగా మహా రాష్ట్ర సర్కార్ పై కంగనా విమర్శలు చేశారు. దీన్ని భగత్ సింగ్ చేసిన పోరాటంతో పోలుస్తూ విశాల్ ట్వీట్ చేశారు. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అనే వాదనలకు ఈ ట్వీట్ బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా ఆయన బీజేపీలో చేరే ఆలోచనలో చేరనున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఇక తమిళ రాజకీయాల్లో మరో నటుడు ఎంట్రీ కన్ఫర్మ్ అంటూ అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఆ వార్తలను హీరో విశాల్ మేనేజర్ హరికృష్ణన్ కొట్టి పారేశారు. విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు అన్ని అవాస్తవాలేనని అన్నారు. ఆ వార్తలను ఎవరూ నమ్మవద్దని తెలిపారు.
Read Also…