- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కుమారుడిపై కంగనా ఫైర్
<p>దిశ, వెబ్డెస్క్: డ్రగ్స్ కేసులో చిక్కుకుని, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బాలీవుడ్ యువ నటీ కంగనా రనౌత్ మరోసారి శివసేన పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏకంగా సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్తో ఆదిత్య థాక్రేకు సంబంధాలు ఉన్నాయని కంగనా ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ మాఫియాను ఎదిరించినందుకే తనపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని తెలిపారు. ఇది వరకు ముంబై నగరం సురక్షితమని […]</p>

X
దిశ, వెబ్డెస్క్: డ్రగ్స్ కేసులో చిక్కుకుని, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బాలీవుడ్ యువ నటీ కంగనా రనౌత్ మరోసారి శివసేన పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏకంగా సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్తో ఆదిత్య థాక్రేకు సంబంధాలు ఉన్నాయని కంగనా ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ మాఫియాను ఎదిరించినందుకే తనపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని తెలిపారు. ఇది వరకు ముంబై నగరం సురక్షితమని అనిపించేదని చెప్పిన కంగనా ముంబైలో తనను భయోత్పాతానికి గురి చేశారని శివసేనపై నిప్పులు చెరిగారు.
Read Also…
Next Story






