- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వెయిట్ తగ్గిన మంచు మనోజ్

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో మంచు మనోజ్ బరువు తగ్గాడు. ఏకంగా 15 కిలోలు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారాడు. ఆయుర్వేదిక్ డైట్, కఠినమైన వ్యాయామం చేసి మనోజ్ స్లిమ్‌గా మారాడు. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో స్వయంగా పోస్ట్ చేశాడు. దీంతో పాటు అందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్న మనోజ్ మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
https://twitter.com/HeroManoj1/status/1342338202011533319?s=20
Next Story