బోర్డర్‌లో భారీగా వాహనాలు

by srinivas |
బోర్డర్‌లో భారీగా వాహనాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ-తెలంగాణ బోర్డర్ లోని చెక్ పోస్టు వద్దకు వాహనలు భారీగా చేరుకున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఆ వాహనాలు ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుతివ్వడంలేదు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. పాసులు లేని వాహనాలకు అనుమతించడంలేదు. దీంతో అక్కడ వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Advertisement

Next Story