- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికాను కమ్మేసిన మంచు తుఫాన్
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో తూర్పు తీర ప్రాంతాలను మంచు తుఫాన్ కమ్మేసింది. గత రెండు రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మంచు తుఫాన్‌తో 1,600 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయింది.
న్యూజెర్సీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు, మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌లో భారీగా మంచు కురిసింది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలో 48 సెం.మీ, న్యూయార్క్‌లో 42 సెం.మీ మంచు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Advertisement
Next Story