భారీ వర్షంతో స్తంభించిన ముంబై

by Shamantha N |
భారీ వర్షంతో స్తంభించిన ముంబై
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. గడిచిన మూడ్రోజులుగా ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. షేక్ మిస్త్రీ దర్గా రోడ్, బీపీటీ కాలనీ, ఖేత్వాడి, నాయర్ హాస్పిటల్, సీపీ ట్యాంక్ ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దక్షిణ ముంబయి ప్రాంతంలో రికార్డు స్థాయిలో 294 మిమీ వర్షపాతం నమోదైంది. 1974 తర్వాత ఆగస్టులో ఇంతటి భారీ పడటం ఇదే ప్రథమం. దీంతో ముంబై నగరం జడివాన దాటికి స్తంభించింది.

Advertisement

Next Story

Most Viewed